డీఆర్‌డీఓ ఎన్‌ఎంఆర్‌ఎల్‌లో ఇంటర్న్‌షిప్‌ పోస్టులు

డీఆర్‌డీఓ ఎన్‌ఎంఆర్‌ఎల్‌లో ఇంటర్న్‌షిప్‌ పోస్టులు

డీఆర్‌డీవో- నావల్‌ మెటీరియల్స్‌ రిసెర్చ్‌ లాబొరేటరీ (ఎన్‌ఎంఆర్‌ఎల్‌) ఆరు నెలల కాలానికి బీఈ/ బీటెక్‌ అండ్‌ ఎంఎస్సీ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ పోస్టుల కోసం దరఖాస్తులు కోరుతోంది.  

వివరాలు

బీఈ/బీటెక్‌, ఎంఎస్సీ: 20 ఖాళీలు

విభాగాలు: ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రానిక్స్‌/ ఎలక్ట్రిక్స్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్‌, కంప్యూటర్‌ సైన్స్‌/ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, మెకానికల్‌ ఇంజినీరింగ్‌.

ఇంటర్న్‌షిప్‌ వ్యవధి: 6 నెలలు.

అర్హత: సంబంధిత విభాగాల్లో మొదటి ఏడాది గ్రాడ్యుయేషన్‌ (ఇంజినీరింగ్‌), పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ (సైన్స్‌) ఉత్తీర్ణత ఉండాలి. 

స్టైపెండ్‌: నెలకు రూ.5,000.

వయోపరిమితి: 25 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: విద్యార్హతలు, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: mmg.nmrl@gov.in ఈమెయిల్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 10.06.2026.

Website: https://drdo.gov.in/drdo/careers

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram