అమెజాన్ కంపెనీ డేటా సెంటర్ ఆపరేషన్స్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
వివరాలు:
పోస్టు: డేటా సెంటర్ ఆపరేషన్స్ (డిసీఓ)
కంపెనీ: అమెజాన్
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్ విద్యార్హతతో పాటు ఉద్యోగానుభవం, సిస్టమ్ హార్డ్‌వేర్ అండ్ నెట్‌వర్క్ డివైజ్, వెర్బల్ కమ్యూనికేషన్ తదితరాల నైపుణ్యాలు ఉండాలి.
జాబ్ లొకేషన్: హైదరాబాద్.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
చివరి తేదీ: 25.10.2025
Website:https://passport.amazon.jobs/