మైక్రోసాఫ్ట్‌లో సీనియర్‌ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోస్టులు 

మైక్రోసాఫ్ట్‌లో సీనియర్‌ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోస్టులు 

మైక్రోసాఫ్ట్ కంపెనీ సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 

వివరాలు:

పోస్ట్: సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌

కంపెనీ: మైక్రోసాఫ్ట్.

అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ లేదా మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో టెక్నికల్‌ ఇంజినీరింగ్, సీ, సీ++, సీ#, జావా, జావాస్ర్కిప్ట్‌, పైథాన్‌ లేదా తత్సమాన అనుభవం, తదితర నైపుణ్యాలు ఉండాలి.

జాబ్‌ లొకేషన్‌: హైదరాబాద్.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

చివరి తేదీ: 26.10.2025

Website:https://jobs.careers.microsoft.com/global/en/job/1890872/Senior-Software-Engineer

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram