డీఆర్‌డీవో- ఎల్‌ఆర్‌డీఈలో అప్రెంటిస్‌ పోస్టులు

డీఆర్‌డీవో- ఎల్‌ఆర్‌డీఈలో అప్రెంటిస్‌ పోస్టులు

బెంగళూరులోని డీఆర్‌డీఓ- ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ రాడార్‌ డెవెలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (ఎల్‌ఆర్‌డీఈ)లో ఏడాది కాలానికి గ్రాడ్యుయేట్‌, డిప్లొమా, ఐటీఐ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 105.

వివరాలు:

గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ (ఇంజినీరింగ్‌): 23

గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ (జనరల్‌): 25

డిప్లొమా (ఇంజినీరింగ్‌) అప్రెంటిస్‌ : 27

ఐటీఐ అప్రెంటిస్‌ : 30

విభాగాలు/ ట్రేడులు: ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, బీకాం, బీబీఏ, బీఎస్సీ, సివిల్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌, ఆటోమోబైల్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రొగ్రామింగ్‌ అసిస్టెంట్‌, ఎలక్ట్రీషియన్‌, వెల్డర్‌, పెయింటర్‌, ఫోటోగ్రాఫర్‌, ఎలక్ట్రీషియన్‌ తదితరాలు.

అర్హతలు: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాలు/ట్రేడులలో ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేట్‌ ఉత్తీర్ణత ఉండాలి. 

కనిష్ఠ వయోపరిమితి: 18 సంవత్సరాలు నిండి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్టింగ్‌, విద్యార్హత మార్కులు, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఐటీఐ అభ్యర్థులు ఎన్‌ఏపీఎస్‌ పోర్టల్‌లో, ఇతరులు ఎన్‌ఏటీఎస్‌లో దరఖాస్తులు చేసుకోవాలి.

ఇంటర్వ్యూ తేదీ: 04.11.2025.

వేదిక: ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ రాడార్‌ డెవెలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌, సీవీ రామన్‌ నగర్‌, బెంగళూరు.

Website:https://drdo.gov.in/drdo/en/offerings/vacancies

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram