సంగారెడ్డి భానూర్‌లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్) ట్రేడ్ అప్రెంటిస్ ట్రేయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు:
ట్రేడ్ అప్రెంటింస్ (ఎక్స్-ఐటీఐ): 110
విభాగాల వారీగా ఖాళీలు:
1. ఫిట్టర్ 33
2. ఎలక్ట్రానిక్స్ మెక్: 22
3. మెషినిస్ట్(సి): 8
4. మెషినిస్ట్ (జి): 4
5. వెల్డర్: 6
6. మెకానికల్ డీజిల్: 2
7. ఎలక్ట్రీషియన్: 6
8. టర్నర్: 8
9. సీఓపీఏ: 16
10. ప్లంబర్: 01
11. కార్పెంటర్: 01
12. ఆర్&ఏసీ: 2
13. ఎల్‌ఏసీపీ: 01
అర్హత: టెన్త్ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 14 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: అప్రెంటిస్ పోర్టల్ ద్వారా
దరఖాస్తుకు చివరి తేదీ: 31.10.2025.
Website:https://bdl-india.in/