ముంబయి పోర్ట్ అథారిటీ 2025-26 సంవత్సరానికి ఏడాది కాలానికి కింది ట్రేడుల్లో గ్రాడ్యుయేట్, సీఓపీఏ అప్రెంటిస్ ట్రైనింగ్ శిక్షణకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం పోస్టుల సంఖ్య: 116.
వివరాలు:
ట్రేడులు/విభాగాల వారీగా ఖాళీలు
కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రొగ్రామింగ్ అసిస్టెంట్ (సీఓపీఏ): 105
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 11
ట్రైనింగ్ వ్యవధి: 12 నెలలు
అర్హత: సీఓపీఏకు టెన్త్ లేదా తత్సమాన విద్యార్హతతో పాటు ఎన్‌సీవీటీ నుంచి జారీ చేసిన సీఓపీఏ ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత.
వయోపరిమితి: కనీస వయసు 14 సంవత్సరాలు.
దరఖాస్తు ఫీజు: రూ.100.
దరఖాస్తు విదానం: ఎన్‌ఏటీఎస్ ఎంఐఎస్ అప్రెంటిషిప్ వెబ్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.
ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలు, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ ఎగ్జామినేసన్ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు చివరి తేదీ: 10.11.2025
Website:https://mumbaiport.gov.in/show_content.php?lang=1&level=2&ls_id=960&lid=727