ఇస్రో- మాస్టర్‌ కంట్రోల్‌ ఫెసిలిటీలో అప్రెంటిస్‌ ట్రైనీ పోస్టులు

ఇస్రో- మాస్టర్‌ కంట్రోల్‌ ఫెసిలిటీలో అప్రెంటిస్‌ ట్రైనీ పోస్టులు

కర్ణాటక హసన్‌లోని ఇస్రోకి చెందిన మాస్టర్‌ కంట్రోల్‌ ఫెసిలిటీ (ఎంఎఫ్‌సీ) అప్రెంటిస్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 45

వివరాలు:

  1. గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ట్రైనీ: 20

  2. టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ ట్రైనీ: 11

  3. గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ట్రైనీ (జనరల్‌ స్ట్రీమ్‌): 14

విభాగాలు: మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌, లైబ్రరీ సైన్స్‌, బీఏ, బీకాం, కమర్షియల్‌ ప్రాక్టిస్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో డిగ్రీ, డిప్లొమా, బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత ఉండాలి.

స్టైపెండ్‌: నెలకు గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ట్రైనీకు రూ.12,300; టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ ట్రైనీకు రూ.10,900; గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ట్రైనీ (జనరల్‌ స్ట్రీమ్‌)కు రూ.12,300.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్‌, ధ్రువపత్రాల పరిశీలన తదితరా ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను ముందుగా ఎన్‌ఏటీ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. తర్వాత అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 03.08.2026.

Website:https://www.mcf.gov.in/website/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram