హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్స్ లిమిటెడ్‌లో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు

హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్స్ లిమిటెడ్‌లో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు

హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్స్ లిమిటెడ్ (హెచ్‌ఓసీఎల్‌), అంబలముగల్ (కొచ్చి) విభాగంలో ఏడాది కాలపరిమితి గల ట్రేడ్ అప్రెంటిస్ శిక్షణ కోసం అర్హులైన ఐటీఐ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 14

వివరాలు:

1. ఫిట్టర్ - 09  

2. మెషినిస్ట్ - 01  

3. వెల్డర్ - 01  

4. మెకానిక్ డీజిల్ - 01  

5. ఎలక్ట్రీషియన్ - 01  

6. ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ - 01

అర్హత: సంబంధిత ట్రేడ్‌లలో కనీసం 60 శాతం మార్కులతో(ఎస్సీ/ఎస్టీ/పీడౠ్ల్యబీడీ అభ్యర్థులకు 50 శాతం) ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

స్టైపెండ్: నెలకు రూ.10,560 చెల్లిస్తారు.  

ఎంపిక విధానం: ఐటీఐ అర్హత పరీక్షలో సాధించిన మార్కుల శాతం ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. వీరికి ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, రాత పరీక్ష/స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్‌నెస్ ఆధారంగా తాత్కాలిక ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.  

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 08.06.2026.

Website:https://www.hoclindia.com/careers/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram