స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), సెంట్రల్ రిక్రూట్‌మెంట్ & ప్రమోషన్ డిపార్ట్‌మెంట్, ముంబయి.. అప్రెంటిస్ చట్టం 1961 ప్రకారం అప్రెంటిస్‌ల నియామకాల కోసం ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 7,150 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనుంది.
వివరాలు:
మొత్తం సీట్ల సంఖ్య: దేశవ్యాప్తంగా మొత్తం 7,150 సీట్లు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్: 709 సీట్లు (స్థానిక భాష: తెలుగు/ఉర్దూ).
తెలంగాణ: 491 సీట్లు (స్థానిక భాష: తెలుగు/ఉర్దూ).
అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేషన్) ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటున్న రాష్ట్ర అధికారిక స్థానిక భాషలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. (చదవడం, రాయడం, మాట్లాడటం, అర్థం చేసుకోవడం రావాలి), ఎంపిక ప్రక్రియలో భాగంగా స్థానిక భాషా పరీక్ష నిర్వహిస్తారు.
వయోపరిమితి: 01.04.2026 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, స్థానిక భాషా పరీక్ష ఆధారంగా.
ఆన్‌లైన్ రాత పరీక్ష (100 మార్కులు) జనరల్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్ సబ్జెక్టుల్లో 25 ప్రశ్నల చొప్పున 25 మార్కులకు మొత్తం 100 మార్కులకు ఉంటుంది. జనరల్ ఇంగ్లిష్ విభాగం మినహా మిగిలిన విభాగాలు ఇంగ్లిష్, హిందీతో పాటు అభ్యర్థి ఎంచుకున్న రాష్ట్ర ప్రాంతీయ భాషల్లో (తెలుగు) కూడా రాయవచ్చు. ప్రతి తప్పు సమాధానానికి 1/4 వంతు (0.25) మార్కు కోత ఉంటుంది.
ఆన్‌లైన్ రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను తయారు చేసి, అభ్యర్థులకు స్థానిక భాషా పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు తమ 10వ తరగతి లేదా 12వ తరగతి మార్కుల జాబితాలో ఈ స్థానిక భాషను ఒక సబ్జెక్టుగా చదివినట్లు ఆధారాలు చూపిస్తే, వారికి ఈ భాషా పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం:
అభ్యర్థులు ముందుగా అధికారిక ఎన్‌ఏపీఎస్ (NAPS) పోర్టల్ (www.apprenticeshipindia.gov.in) లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ (sbi.bank.in/web/careers లేదా sbi.bank.in/web/careers/current-openings) ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫారమ్‌లో వ్యక్తిగత, విద్యా వివరాలు నింపి, ఫోటో, సంతకం స్కాన్ కాపీలను అప్‌లోడ్ చేసి, ఆన్‌లైన్ పేమెంట్ ద్వారా ఫీజు చెల్లించాలి.
ముఖ్య తేదీలు:
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 19.05.2026.
దరఖాస్తు, ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: 08.06.2026.
ఆన్‌లైన్ పరీక్ష నిర్వహణ (తాత్కాలికంగా): జులై 2026 నెలలో.
Link copied to clipboard!
విజయనగరం జీటీజీహెచ్‌లో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఉద్యోగాలు
ఏపీ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్యోగాలు
రైల్‌టెల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు
ఎన్ఐటీ సిల్చర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
ఎడ్సిల్ లిమిటెడ్‌లో మల్టీ-డిసిప్లినరీ స్టాఫ్ పోస్టులు
యూపీఎస్సీ- నేషనల్ డిఫెన్స్ అకాడమీ
యూపీఎస్సీ సీడీఎస్ఈ-II 2026 నోటిఫికేషన్
బామర్ లారీలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు
సీఎస్ఐఆర్-సింఫర్లో టెక్నీషియన్ ఉద్యోగాలు
బెల్లో ఇంజినీరింగ్ పోస్టులు
దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో ప్రవేశాలు 2026
ఏపీలో ఐటీఐ కోర్సుల్లో అడ్మిషన్లు-2026
సీఐటీడీ, హైదరాబాద్‌లో పోస్ట్ డిప్లొమా కోర్సులు
ఐకార్ ఏఐసీఈ- జేఆర్ఎఫ్/ ఎస్ఆర్ఎఫ్ (పీహెచ్డీ)-2026
ఐకార్- ఏఐఈఈఏ (పీజీ)-2026
సీఐటీడీ, హైదరాబాద్‌లో లేటరల్ ఎంట్రీ డిప్లొమా కోర్సులు
ఐఐఎం ముంబయిలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ప్రవేశాలు
ట్రిపుల్ఐటీ-ఏపీలో పీయూసీ, బీటెక్ ప్రోగ్రామ్
సంప్రదాయ కలంకారీ కళలో డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సు
ఐఐఎస్‌ఎస్‌టీలో పీహెచ్డీ పోగ్రామ్
డీఆర్డీఓ ఎన్ఎంఆర్ఎల్లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ- సీఏఐఆర్‌లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ డీజీ (ఏరోనాటికల్ సిస్టమ్)లో పెయిడ్ ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ-ఆర్ అండ్ డీఈలో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీవో- సీఎఫ్‌ఈఈఎస్‌లో పెయిడ్ ఇంటర్న్‌షిప్ ఉద్యోగాలు
డీఆర్డీఓ - టీబీఆర్ఎల్‌లో పెయిడ్ ఇంటర్న్‌షిప్ పోస్టులు
స్విమ్స్ తిరుపతిలో నాన్-ఫ్యాకల్టీ పోస్టులు
ఈఎస్ఐసీ ఫరీదాబాద్‌లో టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు
ఈఎస్ఐసీ వారణాసిలో టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టులు
ఈఎస్ఐసీ కోల్‌కతాలో టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టులు
ఎస్ఎస్బీలో ఉద్యోగాలు
కొంకణ్ రైల్వేలో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు
ఈఎస్ఐసీ హైదరాబాద్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
సీఎల్ఆర్ఐలో ప్రాజెక్ట్ అసిస్టెంట్, జేఆర్ఎఫ్ పోస్టులు
టీఎంసీ వారణాసిలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
పంజాబ్ అండ్ సింథ్ బ్యాంక్‌లో అప్రెంటిస్ పోస్టులు
హైదరాబాద్ మిధానిలో గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు
ఎస్‌బీఐలో అప్రెంటిస్ పోస్టులు
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే, నాగ్‌పుర్‌లో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
బ్యాంక్ ఆఫ్ బరోడాలో అప్రెంటిస్ పోస్టులు
డీఆర్డీఓ జీటీఆర్ఈలో ఇంజినీరింగ్ అప్రెంటిస్ ట్రైనీ పోస్టులు
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో పోస్టులు
హెచ్ఏఎల్ హైదరాబాద్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు
ఎన్ఎండీసీలో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు