బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) దేశవ్యాప్తంగా అప్రెంటిస్ చట్టం 1961 క్రింద అప్రెంటిస్‌ల నియామకానికి అర్హులైన భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 5000 (వీటిలో తెలంగాణలో 83, ఆంధ్రప్రదేశ్‌లో 188 ఖాళీలు ఉన్నాయి) .
వివరాలు:
విద్యార్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ (డిగ్రీ ఉత్తీర్ణత) కలిగి ఉండాలి.
వయోపరిమితి (01.05.2026 నాటికి): కనీసం 20 సంవత్సరాలు నిండి ఉండాలి, గరిష్ఠంగా 28 సంవత్సరాలు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 నుంచి 15 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతం (స్టైపెండ్): ఎంపికైన అభ్యర్థులకు ఏడాది శిక్షణ కాలంలో నెలకు రూ. 15,000 స్టైపెండ్ చెల్లిస్తారు. ఇతర అలవెన్సులు ఏవీ వర్తించవు.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు ముందుగా ప్రభుత్వ అప్రెంటిస్‌షిప్ పోర్టల్స్ (NAPS/NATS) ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత లభించే లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 19.05.2026.
దరఖాస్తు రుసుము: ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ (PwBD) అభ్యర్థులకు: రూ.200. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ (పురుషులు) అభ్యర్థులకు రూ.800.
జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ (మహిళలు / ట్రాన్స్‌జెండర్) అభ్యర్థులకు రూ. 600.
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్), డాక్యుమెంట్ వెరిఫికేషన్, & స్థానిక భాషా ప్రావీణ్యత పరీక్ష (టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్) ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఆన్‌లైన్ పరీక్ష రిమోట్ ప్రొక్టోర్డ్ విధానంలో (మొబైల్/ల్యాప్‌టాప్ ద్వారా ఎక్కడి నుండైనా రాసేలా) జరుగుతుంది.
దరఖాస్తుకు చివరి తేదీ: 08.06.2026.
Link copied to clipboard!
విజయనగరం జీటీజీహెచ్‌లో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఉద్యోగాలు
ఏపీ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్యోగాలు
రైల్‌టెల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు
ఎన్ఐటీ సిల్చర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
ఎడ్సిల్ లిమిటెడ్‌లో మల్టీ-డిసిప్లినరీ స్టాఫ్ పోస్టులు
యూపీఎస్సీ- నేషనల్ డిఫెన్స్ అకాడమీ
యూపీఎస్సీ సీడీఎస్ఈ-II 2026 నోటిఫికేషన్
బామర్ లారీలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు
సీఎస్ఐఆర్-సింఫర్లో టెక్నీషియన్ ఉద్యోగాలు
బెల్లో ఇంజినీరింగ్ పోస్టులు
దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో ప్రవేశాలు 2026
ఏపీలో ఐటీఐ కోర్సుల్లో అడ్మిషన్లు-2026
సీఐటీడీ, హైదరాబాద్‌లో పోస్ట్ డిప్లొమా కోర్సులు
ఐకార్ ఏఐసీఈ- జేఆర్ఎఫ్/ ఎస్ఆర్ఎఫ్ (పీహెచ్డీ)-2026
ఐకార్- ఏఐఈఈఏ (పీజీ)-2026
సీఐటీడీ, హైదరాబాద్‌లో లేటరల్ ఎంట్రీ డిప్లొమా కోర్సులు
ఐఐఎం ముంబయిలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ప్రవేశాలు
ట్రిపుల్ఐటీ-ఏపీలో పీయూసీ, బీటెక్ ప్రోగ్రామ్
సంప్రదాయ కలంకారీ కళలో డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సు
ఐఐఎస్‌ఎస్‌టీలో పీహెచ్డీ పోగ్రామ్
డీఆర్డీఓ ఎన్ఎంఆర్ఎల్లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ- సీఏఐఆర్‌లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ డీజీ (ఏరోనాటికల్ సిస్టమ్)లో పెయిడ్ ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ-ఆర్ అండ్ డీఈలో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీవో- సీఎఫ్‌ఈఈఎస్‌లో పెయిడ్ ఇంటర్న్‌షిప్ ఉద్యోగాలు
డీఆర్డీఓ - టీబీఆర్ఎల్‌లో పెయిడ్ ఇంటర్న్‌షిప్ పోస్టులు
స్విమ్స్ తిరుపతిలో నాన్-ఫ్యాకల్టీ పోస్టులు
ఈఎస్ఐసీ ఫరీదాబాద్‌లో టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు
ఈఎస్ఐసీ వారణాసిలో టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టులు
ఈఎస్ఐసీ కోల్‌కతాలో టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టులు
ఎస్ఎస్బీలో ఉద్యోగాలు
కొంకణ్ రైల్వేలో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు
ఈఎస్ఐసీ హైదరాబాద్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
సీఎల్ఆర్ఐలో ప్రాజెక్ట్ అసిస్టెంట్, జేఆర్ఎఫ్ పోస్టులు
టీఎంసీ వారణాసిలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
పంజాబ్ అండ్ సింథ్ బ్యాంక్‌లో అప్రెంటిస్ పోస్టులు
హైదరాబాద్ మిధానిలో గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు
ఎస్బీఐలో అప్రెంటిస్ పోస్టులు
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే, నాగ్‌పుర్‌లో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
బ్యాంక్ ఆఫ్ బరోడాలో అప్రెంటిస్ పోస్టులు
డీఆర్డీఓ జీటీఆర్ఈలో ఇంజినీరింగ్ అప్రెంటిస్ ట్రైనీ పోస్టులు
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో పోస్టులు
హెచ్ఏఎల్ హైదరాబాద్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు
ఎన్ఎండీసీలో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు