ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ధన్‌బాద్ జూనియర్ సూపరింటెండెంట్, టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 10
వివరాలు:
1. జూనియర్ సూపరింటెండెంట్(లైబ్రరీ): 04
2. జూనియర్ టెక్నీషియన్(లైబ్రరీ): 04
3. జూనియర్ టెక్నీషియన్(మెడికల్): 02
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 30 - 35 ఏళ్లు.
దరఖాస్తు ఫీజు: రూ.500.
ఎంపిక ప్రక్రియ: రాత, ట్రేడ్ పరీక్షల ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 2025 అక్టోబర్ 24.