సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎస్‌వీఎన్‌ఐటీ), సూరత్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 10
వివరాలు:
1. జూనియర్ అసిస్టెంట్: 09
2. సీనియర్ అసిస్టెంట్: 01
అర్హత: పోస్టులను అనుసరించి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు టైపింగ్ వచ్చి ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: జూనియర్ అసిస్టెంట్‌కు 27 ఏళ్లు, సీనియర్ అసిస్టెంట్‌కు 33 ఏళ్లు.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 నవంబర్ 14.