మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్ మెంట్ ఫారెస్ట్ క్లైమెట్ ఛేంజ్ (ఎంఓఇఎఫ్‌సీసీ) దిల్లీ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
* కన్సల్టెంట్ (ఏ, బీ, సీ): 04
విభాగాలు: జూ డిజైన్, బయాలజిస్ట్, యానిమల్ హెల్త్ అండ్ వెల్ఫేర్, ఐటీ అండ్ మీడియా.
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీటెక్, పీజీ, బీఆర్క్, లేదా ఎంఆర్క్/ఎంటెక్(సివిల్) లేదా పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 65 ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు రూ.60,000 - రూ.1,00,000.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 2025 నవంబర్ 7.
Website: https://moef.gov.in/