డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌లో ఉద్యోగాలు

డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌లో ఉద్యోగాలు

దిల్లీలోని డిజిటల్ ఇండియా కార్పొరేషన్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో  కింది  ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 06

వివరాలు:

1. ఫుల్ స్టాక్ డెవలపర్  - 02

2. డెవ్‌ఆప్స్/ క్లౌడ్ ఇంజనీర్ -01

3. క్యూఏ/ టెస్టింగ్ లీడ్ - 01

4. టెస్టింగ్ లీడ్ - 01

5. డిజైనర్ - 01

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాంలో డిగ్రీ, పీజీ (కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హెచ్‌సీఐ)లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 28-10-2025.

Website:https://dic.gov.in/careers/

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram