సీఎస్ఐఆర్- నేషనల్ జియోగ్రాఫికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎస్ఐఆర్-ఎన్‌జీఆర్‌ఐ) హైదరాబాద్ ప్రాజెక్ట్ అసోసియేట్-1, 2 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
ప్రాజెక్ట్ అసోసియేట్-1, 2: 04
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, ఎంఎస్సీ, ఎంటెక్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 35 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీకి 5 ఏళ్లు, ఓబీసీకి 3 ఏళ్లు, వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు ప్రాజెక్ట్ అసోసియేట్-1కు రూ.25,000, అసోసియేట్-2కు రూ.28,000.
దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 2025 అక్టోబర్ 24.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీ: 2025 అక్టోబర్ 31.