పవర్‌ గ్రిడ్ కార్పొరేషన్‌లో ఆఫీసర్ ట్రైనీ పోస్టులు

పవర్‌ గ్రిడ్ కార్పొరేషన్‌లో ఆఫీసర్ ట్రైనీ పోస్టులు

పవర్‌ గ్రిడ్ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌  ఆఫీసర్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 20

వివరాలు:

1. ఆఫీసర్ ట్రైనీ(ఫైనాన్స్‌): 19

2. ఆఫీసర్‌ ట్రైనీ(కో-సెక్రటరీ): 01

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ, ఐసీడబ్ల్యూఏ(సీఎంఏ)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 2025 నవంబర్‌ 5వ తేదీ నాటికి 28 ఏళ్లు ఉండాలి. ఓబీసీకి 3 ఏళ్లు, ఎస్టీ, ఎస్సీకి 5 ఏళ్లు, పీడబ్ల్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జీతం: నెలకు రూ.50,000 - రూ.1,60,000.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేసిడ్‌ టెస్ట్‌(సీబీటీ) ఆధారంగా.

పరీక్ష కేంద్రాలు: దిల్లీ, ముంబయి, బెంగళూరు, కోల్‌కతా, భోపాల్‌, గువహటి.

దరఖాస్తు చివరి తేదీ: 2025 నవంబర్‌ 5.

Website:https://www.powergrid.in/en/job-opportunities

 

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram