ఎన్‌టీపీసీ మైనింగ్‌ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

ఎన్‌టీపీసీ మైనింగ్‌ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

ఎన్‌టీపీసీ అనుబంధ సంస్థ అయిన ఎన్‌టీపీసీ మైనింగ్‌ లిమిటెడ్‌ ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ప్రాతిపదికన జార్ఖండ్‌, చత్తీస్‌గడ్‌, ఒడిశా రాష్ట్రాల్లోని కోల్‌ మైనింగ్‌ ప్రాజెక్ట్స్‌/సంస్థల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 21

వివరాలు: 

ఎగ్జిక్యూటివ్‌ (ఫైనాన్స్‌): 03

ఎగ్జిక్యూటివ్‌ (ఎన్విరాన్మెంట్‌ మేనేజ్‌మెంట్‌): 03

అసిస్టెంట్‌ మైన్‌సర్వేయర్‌: 15

గమనిక: విద్యార్హతలు, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, వేతనం, దరఖాస్తు ఫీజు, ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ తదితర పూర్తి నోటిఫికేషన్‌ త్వరలో విడుదల కానుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో చూడగలరు. 

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 27-10-2025.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15-11-2025.

Website:http://https//nml.co.in/en/jobs/

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram