దిల్లీలోని రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌వీఎన్ఎల్) రెగ్యులర్ ప్రాతిపదికన మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 10.
వివరాలు:
1. మేనేజర్- 05
2. డిప్యూటీ మేనేజర్- 05
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో డిప్లొమా/ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు మేనేజర్‌కు రూ.50,000- రూ.1,60,000. డిప్యూటీ మేనేజర్‌కు రూ.40,000- రూ.1,40,000.
వయోపరిమితి: మేనేజర్‌కు 40ఏళ్లు; డిప్యూటీ మేనేజర్‌కు 35 ఏళ్లు మించకూడదు.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు పీజు: యూఆర్/ఓబీసీ అభ్యర్థులు రూ.400; ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్‌లకు పీజు లేదు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను డిస్పాచ్ సెక్షన్, గ్రౌండ్ ఫ్లోర్, ఆగస్ట్ క్రాంతి భవణ్, బికాజీ కామా, ఆర్‌కే పురం, న్యూదిల్లీ చిరునామాకు పంపించాలి.
దరఖాస్తు చివరి తేదీ: 12.11.2025.
Website:https://rvnl.org/job