కేరళలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన వర్క్‌మెన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 19
వివరాలు:
ఔట్‌ఫిట్ అసిస్టెంట్ (ఎయిర్ కండిషనర్ టెక్నీషియన్): 04
ఔట్‌ఫిట్ అసిస్టెంట్ (క్రేన్ ఆఫరేటర్): 15
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎస్‌ఎస్‌ఎల్‌సీ, ఐటీఐ (నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్) ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వేతనం: నెలకు రూ.23,300.
వయోపరిమితి: చివరి తేదీ నాటికి 45 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: రూ.300; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు లేదు.
ఎంపిక విధానం: ఫేజ్1, ఫేజ్2 రాత పరీక్ష ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: జనరల్ రూ.750; ఎస్సీ/ఎస్టీ ఫీజు లేదు.
దరఖాస్తు చివరి తేదీ: 29.10.2025.
Website:https://cochinshipyard.in/