ఇంజినీరింగ్ ప్రాజెక్ట్‌ ఇండియా లిమిటెడ్‌లో మేనేజర్‌ పోస్టులు

ఇంజినీరింగ్ ప్రాజెక్ట్‌ ఇండియా లిమిటెడ్‌లో మేనేజర్‌ పోస్టులు

న్యూ దిల్లీలోని ఇంజినీరింగ్‌ ప్రాజెక్ట్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈపీఐఎల్‌) ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ఒప్పంద ప్రాతిపదికన మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

మేనేజర్‌ (గ్రేడ్‌-2)- 18

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌/ ఎంసీఏ లేదా తత్సమాన విద్యార్హతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

జీతం: నెలకు రూ.50,000.

వయోపరిమితి: 35 మించకూడదు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ఏజీఎం, ఇంజినీరింగ్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌, కోర్‌-3, స్కోప్‌ కాంప్లెక్స్‌, లోధీ రోడ్‌, న్యూదిల్లీ.

దరఖాస్తు చివరి తేదీ: 29.10.2025.

Website:https://epi.gov.in/

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram