భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ కోస్ట్ గార్డ్ వివిధ విభాగాల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన మోటర్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 9
వివరాలు:
మోటర్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్: 02
మల్టీ-టాస్కింగ్ స్టాఫ్: 03
లస్కర్: 04
అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత, డ్రైవింగ్ లైసెన్స్, ఉద్యోగానుభవం ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను ది కమాండర్, కోస్ట్ గార్డ్ రిజియన్, పోస్ట్ బాక్స్ నెం.716, హడో, శ్రీ విజయపురం చిరునామాకు పంపించాలి.
దరఖాస్తు చివరి తేదీ: 11.11.2025.