యూఓహెచ్‌లో నాన్‌-టీచింగ్‌ పోస్టులు

యూఓహెచ్‌లో నాన్‌-టీచింగ్‌ పోస్టులు

యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ (యూఓహెచ్‌) వివిధ విభాగాల్లో లైబ్రేరియన్‌, రిజిస్ట్రార్‌, సీనియర్ అసిస్టెంట్‌, ఆఫీస్‌ అసిస్టెంట్‌, ల్యాబ్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 52

వివరాలు:

1. అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌: 04

2. అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌: 01

3. సిస్టం ప్రోగ్రామర్‌: 02

4. సీనియర్ అసిస్టెంట్‌: 05

5. ఆఫీస్‌ అసిస్టెంట్: 07

6. ల్యాబ్ అసిస్టెంట్‌: 10

7. జూనియర్ ఆఫీస్‌ అసిస్టెంట్‌: 15

8. ల్యాబ్ అటెండెంట్‌: 05

9. లైబ్రరీ అటెండెంట్‌: 03

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్‌, డిగ్రీ, పీజీ బీటెక్‌, ఎంటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌కు 62 ఏళ్లు, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌, సిస్టం ప్రోగ్రామర్‌కు 40 ఏళ్లు, సీనియర్ అసిస్టెంట్‌కు 35 ఏళ్లు, మిగతా పోస్టులకు 32 ఏళ్ల లోపు ఉండాలి.

జీతం: నెలకు అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌, రిజిస్ట్రార్‌, సిస్టం ప్రోగ్రామర్‌కు రూ.57,700 - రూ.1,82,400. సీనియర్ అసిస్టెంట్‌కు రూ.35,400 - రూ.1,12,400, ఆఫీస్‌, ల్యాబ్‌ అసిస్టెంట్‌కు రూ.25,500 - రూ.81,100, ల్యాబ్‌, లైబ్రరీ అటెండెంట్‌కు రూ.18,000 - రూ.56,900, జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌కు రూ.19,900 - రూ.63,200.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.500, ఇతరులకు రూ.1000.

ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా.

దరఖాస్తు చివరి తేదీ: 2025 అక్టోబర్‌ 24.

Website:https://uohyd.ac.in/non-teaching-project-staff/

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram