డీఆర్‌డీఓ-ఏఆర్‌డీఈలో రిసెర్చ్ అసోసియేట్ ఉద్యోగాలు

డీఆర్‌డీఓ-ఏఆర్‌డీఈలో రిసెర్చ్ అసోసియేట్ ఉద్యోగాలు

మహారాష్ట్రలోని డీఆర్‌డీవోకు చెందిన ఆర్మమెంట్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఏఆర్‌డీఈ) పుణె, జూనియర్ రిసెర్చ్ ఫెలో, రిసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం పోస్టుల సంఖ్య - 24

వివరాలు:

  1. జూనియర్ రిసెర్చ్ ఫెలో – 23

  2. రిసెర్చ్ అసోసియేట్ – 1

విభాగాలు: కంప్యూటర్ సైన్స్ & మెకానికల్/మెటలర్జీ/మెటీరియల్స్,
ఏరోనాటికల్/ఏరోస్పేస్, తదితర విభాగాలు...

అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్/ఎమ్మెస్సీ/పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు నెట్‌/గేట్‌లో అర్హత సాధించి ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 28 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.

వేతనం: నెలకు జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో కు రూ.37,000. రీసెర్చ్ అసోసియేట్ కు రూ.67,000.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ/రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

చిరునామా: ఆర్మమెంట్ రిసెర్చ్ & డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఏఆర్‌డీఈ), పుణె - 411021, మహారాష్ట్ర.

దరఖాస్తుకు చివరి తేదీ: 2026 ఆగస్టు 31

Website:https://drdo.gov.in/drdo/en/offerings/vacancies

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram