ఐఐఐటీ సూరత్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాలు

ఐఐఐటీ సూరత్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాలు

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ)  సూరత్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య - 21

వివరాలు:

1. అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-I - 10

2. అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-II- 11

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, ఎమ్మెస్సీ, బీటెక్‌, ఎంటెక్‌, పీహెచ్‌డీ(ఫిజిక్స్/ఇంజనీరింగ్ ఫిజిక్స్‌,మ్యాథమెటిక్స్)లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు: జనరల్ ఓబీసీ,ఈడౠ్ల్యఎస్ అభ్యర్థులకు రూ.2000.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష,ఇంటర్వ్యూ ఆధారంగా.

హార్డ్ కాపీని ఈ క్రింది చిరునామాకు పంపాలి: డైరెక్టర్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సూరత్, -394190.

దరఖాస్తు చివరి తేదీ: 31-10-2025.

Website:https://iiitsurat.ac.in/career

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram