ఐఐటీ గువాహటిలో ఉద్యోగాలు

ఐఐటీ గువాహటిలో ఉద్యోగాలు

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ గువాహటి (ఐఐటీ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

  • మొత్తం పోస్టులు: 12

వివరాలు:

  1. జూనియర్ రిసెర్చ్ ఫెలో-04

  2. అకౌంటెంట్- 01

  3. బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్-01

  4. టెక్నికల్,ఆఫీస్ అసిస్టెంట్-04

  5. ఆఫీస్ అటెండెంట్-02

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సినీ నుంచి సంబంధించిన విభాగంలో ఇంజినీరింగ్‌/ఎంసీఏ/ఎంఎస్సీ/పీజీ/సీఏలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

జీతం: నెలకు రూ.23,198 నుంచి రూ.44,910 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఆఫ్‌లైన్/ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. (ఇంటర్వ్యూ తేదీకి ముందే పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించాలి.)

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా

దరఖాస్తు చివరి తేదీ: 05-08-2026.

Website: https://www.iitg.ac.in/iitg_recruitment

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram