న్యూదిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ సంస్థల్లో నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నార్సెట్)-11 నోటిఫికేషన్ విడుదలైంది.
నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు-2,218
వివరాలు:
ఎయిమ్స్ సంస్థలు: ఎయిమ్స్ జమ్మూ, ఎయిమ్స్ పుల్వామా, ఎయిమ్స్ పంజాబ్, ఎయిమ్స్ మైదాన్గఢి,, ఎయిమ్స్ దిల్లీ, ఎయిమ్స్ భువనేశ్వర్, ఎయిమ్స్ బీబీనగర్- తెలంగాణ, ఎయిమ్స్ మధ్యప్రదేశ్, ఎయిమ్స్ గోరఖ్‌పూర్, ఎయిమ్స్ గువాహటి, ఎయిమ్స్ హిమాచల్ ప్రదేశ్, ఎయిమ్స్ మంగళగిరి, ఎయిమ్స్ నాగ్‌పుర్, ఎయిమ్స్ ఒడిశా, ఎయిమ్స్ ఝార్ఖండ్, ఎయిమ్స్ పట్నా, ఎయిమ్స్ రిషికేశ్, ఎయిమ్స్ అస్సాం, ఎయిమ్స్, హర్యాణా, పశ్చిమబెంగాల్, ఎయిమ్స్ సీఏపీఎఫ్‌ఐఎంఎస్, ఎన్ఐటీఆర్డీ, సీఐపీ రాంచీ, జిప్మర్ కరైకల్, ఈఎస్ఐసీ న్యూదిల్లీ తదితరాలు.
అర్హత: డిప్లొమా (జీఎన్ఎం)తో పాటు రెండేళ్ల పని అనుభవం లేదా బీఎస్సీ (ఆనర్స్) నర్సింగ్/ బీఎస్సీ నర్సింగ్/ బీఎస్సీ (పోస్ట్ సర్టిఫికేట్)/ పోస్ట్-బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. స్టేట్/ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్లో నర్సులుగా రిజిస్టరై ఉండాలి.
వయోపరిమితి: 18-30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్లు, ఎక్స్-సర్వీస్మెన్లకు అయిదేళ్ల సడలింపు ఉంటుంది.
జీత భత్యాలు: రూ.9,300- రూ.34,800తో పాటు రూ.4600 గ్రేడ్ పే అందుతుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.3,000; ఎస్సీ/ ఎస్టీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.2,400; పీడబ్ల్యూడీ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: నార్సెట్-11 ఆన్లైన్ సీబీటీ (స్టేజ్-I) ప్రిలిమినరీ, సీబీటీ(స్టేజ్-II) మెయిన్స్ పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో.
సమయం: 90 నిమిషాలు.
ప్రశ్నలు: 100 ఆబ్జెక్టీవ్ ప్రశ్నలు (20 జనరల్ నాలెడ్జ్ అండ్ ఆప్టిట్యూడ్, 80 నర్సింగ్ సబ్జెక్ట్). ప్రతి ఒక్కటి 18 నిమిషాల వ్యవధి గల 5 విభాగాలుగా ఉంటుంది.
ఖాళీల సంఖ్య ఆధారంగా ఒక్కో కేటగిరీలో 5 రెట్ల అభ్యర్థులను దశ -2 కు ఎంపిక చేస్తారు.
రెండో దశ:
సమయం: 180 నిమిషాలు.
ప్రశ్నలు: నర్సింగ్ నైపుణ్యాల ఆధారిత 160 ఆబ్జెక్టీవ్ ప్రశ్నలు. ప్రతి ఒక్కటి 45 నిమిషాల వ్యవధి ఉన్న 4 విభాగాలుగా ఉంటుంది.
నెగిటివ్ మార్కింగ్: రెండు దశల్లోనూ ప్రతి తప్పు సమాధానానికి 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.
అర్హత శాతం: యూఆర్/ఈడబ్ల్యూఎస్ (50శాతం), ఓబీసీ (45 శాతం), ఎస్సీ/ఎస్టీ (40 శాతం).
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ- 24 - 07- 2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి- 13 - 08- 2026 (సాయంత్రం 5:00 వరకు)
ఎన్ఓసీ సమర్పించడానికి చివరి- 18-08-2026.(సాయంత్రం 5:00 వరకు)
దరఖాస్తు స్టేటస్ ప్రకటన- 24-08-2026.
అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ ప్రారంభం- 09-09-2026
దశ-1 (ప్రిలిమ్స్) పరీక్ష తేదీ- 12- 09-2026. (శనివారం)
దశ-2 (మెయిన్స్) పరీక్ష తేదీ- 30- 09- 2026. (బుధవారం)
Website: https://aiimsexams.ac.in/
Link copied to clipboard!
ఇస్రోలో అసిస్టెంట్ పోస్టులు
ఐఐటీ గువాహటిలో ఉద్యోగాలు
నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్
ఎస్వీపీయూఏటీలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు
చాచా నెహ్రూ బాల్ చికిత్సాలయలో టీచింగ్ ఉద్యోగాలు
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ - ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ పోస్టులు
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మేనేజర్, ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు
ఆర్సీఎఫ్ఎల్లో డాక్టర్స్ ఉద్యోగాలు
ఐఐటీ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్-2 పోస్టులు
సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీలో యూజీ ప్రవేశాలు
నేషనల్ పవర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో పీజీ డిప్లొమా ప్రవేశాలు
ఏపీ ఫార్మసీ కళాశాలల్లో డీఫార్మసీ కోర్సు
ఆంగ్రూలో బీఎస్సీ (ఆనర్స్) కమ్యూనిటీ సైన్స్ అడ్మిషన్లు 2026-27
ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం- బీఎస్సీ అగ్రికల్చర్ ప్రవేశాలు
ఏఎన్జీఆర్ఏయూలో బీటెక్ అగ్రికల్చరల్ ఫుడ్ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలు
ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్
జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2027
జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలు
డీఆర్డీఓలో జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు
సీఎస్ఐఆర్-ఐహెచ్‌బీటీలో ఉద్యోగాలు
లోక్ నాయక్ హాస్పిటల్ దిల్లీలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీ మెడికల్ కాలేజ్‌లో టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు
డీఆర్డీఓ సైంటిఫిక్ అనాలిసిస్ గ్రూప్‌లో జేఆర్ఎఫ్ ఉద్యోగాలు
సంజయ్ గాంధీ మెమోరియల్ హాస్పిటల్లో జూనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
సీఎస్ఐఆర్ - ఐహెచ్‌బీటీలో ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
సీఎంటీఐ బెంగళూరులో ప్రాజెక్టు అసోసియేట్ ఉద్యోగాలు
బీడీఎల్ హైదరాబాద్‌లో అప్రెంటిస్ పోస్టులు
రూర్కెలా స్టీల్ ప్లాంట్‌లో 1,110 అప్రెంటిస్ ఉడ్యోగాలు
ఇందిరా గాంధీ అటామిక్ రిసెర్చ్ సెంటర్లో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
హెచ్పీసీఎల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు
డీఆర్డీఓ - ఏసీఈఎంలో అప్రెంటిస్ పోస్టులు
ఐవోసీఎల్ రిఫైనరీస్‌లో ట్రేడ్, టెక్నీషియన్ అప్రెంటిస్ ఉద్యోగాలు
డీఆర్డీఓ-ఏసీఈఎంలో అప్రెంటిస్ పోస్టులు
ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్‌లో అప్రెంటిస్ పోస్టులు
కార్గిల్ విజయ్ దివస్
ఆదాయ పన్ను దినోత్సవం
జాతీయ జెండా ఆమోద దినోత్సవం
అంతర్జాతీయ చెస్ దినోత్సవం
నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం
వాణిజ్య బ్యాంకులను జాతీయీకరణ చేసిన రోజు
అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ దినోత్సవం
ఐసీఏఆర్ వ్యవస్థాపక దినోత్సవం
వరల్డ్ యూత్ స్కిల్స్ డే
నాబార్డ్ వ్యవస్థాపక దినోత్సవం
ఇన్ఫోసిస్ సీఈఓగా ఆశిష్ కుమార్ దశ్
నీతి ఆయోగ్ సీఈఓగా అనురాగ్‌జైన్
ఓపెన్ ఏఐ సీటీఓగా ఉదయ్
ఎస్బీఐ సీఎఫ్ఓ సునీల్ అగర్వాల్
ఎన్సీఆర్బీ డైరెక్టర్‌గా అమిత్ గర్గ్
సుప్రీంకోర్టు న్యాయ సేవల కమిటీ ఛైర్‌పర్సన్‌గా జస్టిస్ నాగరత్న
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఛైర్మన్‌గా రాజీవ్ కుమార్
సీఎఫ్ఓగా పునీత్ శర్మ
ఓపెన్ఏఐ ఎండీగా ప్రభ్‌జీత్