హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్‌ ) ఫైనాన్స్‌ ఆఫీసర్‌, మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 30

వివరాలు:

  • ఫైనాన్స్ ఆఫీసర్‌-గ్రేడ్-II: 17

  • డిప్యూటీ మేనేజర్‌(ఫైనాన్స్‌)గ్రేడ్-III: 08

  • మేనేజర్‌(డిజైన్‌) మెకానికల్‌ గ్రేడ్-IV: 01

  • మేనేజర్‌ (డిజైన్‌) ఎలక్ట్రికల్‌ గ్రేడ్-IV: 03

  • మేనేజర్‌ (డిజైన్‌) ఎలక్ట్రానిక్స్‌ గ్రేడ్-IV: 01

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో డిగ్రీ, సీఏ/ఐసీడబ్ల్యూఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

వేతనం: నెలకు ఫైనాన్స్ ఆఫీసర్‌కు రూ.50,000- రూ.1,60,000; డిప్యూటీ మేనేజర్‌కు రూ.60,000- రూ.1,80,000; మేనేజర్‌ పోస్టులకు రూ.70,000 - రూ.2,00,000.

వయోపరిమితి: ఫైనాన్స్ ఆఫీసర్‌కు 35 ఏళ్లు; డిప్యూటీ మేనేజర్‌, మేనేజర్‌ పోస్టులకు 45 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.500, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు లేదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 12.08.2026.

Website:https://halcorp.formflix.com/advertisement

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram