చాచా నెహ్రూ బాల్ చికిత్సాలయలో టీచింగ్‌ ఉద్యోగాలు

చాచా నెహ్రూ బాల్ చికిత్సాలయలో టీచింగ్‌ ఉద్యోగాలు

దిల్లీ జీజీఎస్‌ఐపీ యూనివర్సిటీకి అనుబంధ సంస్థ చాచా నెహ్రూ బాల్ చికిత్సాలయ (సీఎన్‌బీసీ) కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 16

వివరాలు:

  1. ప్రొఫెసర్ (పీడియాట్రిక్స్)- 02

  2. అసోసియేట్ ప్రొఫెసర్- 03

  3. అసిస్టెంట్ ప్రొఫెసర్-11 (వివిధ విభాగాలు)

అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్‌/ఎండీ/ఎంఎస్‌/ఎంసీహెచ్‌లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్ అండ్‌ ఓబీసీ రూ.2,000/- ఎస్సీ/ఎస్టీ రూ.1,000/- దివ్యాంగులకు ఫీజు లేదు.

జీతం: నెలకు ప్రొఫెసక్‌కు-రూ.3,05,000, అసోసియేట్ ప్రొఫెసర్‌కు- రూ. 2,55,000, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు- 1,95,000.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 06-08-2026.

Website:https://cnbc.delhi.gov.in/en/notifications

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram