సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీపీఆర్ఐ) బెంగళూరు పోస్ట్ డాక్టోరల్ ఫెలో ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
పోస్టు డాక్టోరల్ ఫెలో: 09
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు.
ఫెలోషిప్: నెలకు రూ.80,000.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 2025 అక్టోబర్ 31.
Website:https://cpri.res.in/en/career