యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ - ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ పోస్టులు

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ -  ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ పోస్టులు

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) భారత ప్రభుత్వ విద్యాశాఖ విభాగంలో మొత్తం ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ పోస్టులకు త్వరలో నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది.  

మొత్తం పోస్టుల సంఖ్య: 828

వివరాలు: 

1. ప్రిన్సిపాల్ - 124 (పురుషులు: 72  మహిళలు: 52)

జనరల్: 69, ఈడబ్ల్యూఎస్‌-11, ఓబీసీ-18, ఎస్సీ-16, ఎస్టీ-10 

2. వైస్ ప్రిన్సిపాల్- 704 (పురుషులు: 364  మహిళలు: 340)

జనరల్: 287 ఈడబ్ల్యూఎస్‌-71, ఓబీసీ-189, ఎస్సీ-103, ఎస్టీ-54 

గరిష్ఠ వయోపరిమితి: 

ప్రిన్సిపాల్‌ పోస్టుకు జనరల్‌/ఈడబ్ల్యూకు 50 ఏళ్లు; ఓబీసీ- 53 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ- 55

వైస్ ప్రిన్సిపాల్‌కు  జనరల్‌/ఈడబ్ల్యూకు 35 ఏళ్లు; ఓబీసీ- 38 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ- 40.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ముఖ్య తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 25-07-2026

దరఖాస్తుకు చివరి తేదీ: 14-08-2026.

Website:https://www.upsc.gov.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram