ఐఐటీ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్-2 పోస్టులు

ఐఐటీ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్-2 పోస్టులు

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) హైదరాబాద్‌ తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్-2 (నాన్-మెడికల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  

వివరాలు:

ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్-2 (నాన్-మెడికల్) 

అర్హత: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ(బయోఇన్ఫర్మాటిక్స్/ కంప్యూటేషనల్ బయాలజీ)లో  ఉత్తీర్ణతో  పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 40 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది.

వేతనం: నెలకు రూ.67,000 + 30% హెచ్‌ఆర్‌ఏ.

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తుకు చివరి తేదీ: 31-07-2026.

Website:https://www.iith.ac.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram