డీఆర్‌డీఓ ఏఆర్‌డీఈలో జేఆర్‌ఎఫ్‌ ఉద్యోగాలు

డీఆర్‌డీఓ ఏఆర్‌డీఈలో జేఆర్‌ఎఫ్‌ ఉద్యోగాలు

మహారాష్ట్రలోని డీఆర్‌డీవో- ఆర్మమెంట్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవెలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (ఏఆర్‌డీఈ) ఒప్పంద ప్రాతిపదికన జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 24

వివరాలు:

జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో: 23

రిసెర్చ్‌ అసోసియేట్‌: 01

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌, ఎంఈ/ఎంటెక్‌, ఎంఎస్సీ, నెట్‌/గేట్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణత ఉండాలి.

స్టైపెండ్‌: నెలకు రూ.జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోకు రూ.37,000; రిసెర్చ్‌ అసోసియేట్‌కు రూ.67,000.

వయోపరిమితి: జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోకు 28 ఏళ్లు; రిసెర్చ్‌ అసోసియేట్‌కు 35 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్‌, ఇంటర్వ్యూ/రాత పరీక్ష ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ఆర్మమెంట్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవెలప్‌మెంట్‌ ఎస్టాబ్లిషమెంట్‌, డా.హోమీబాబా రోడ్‌, పాశన్‌, పుణె చిరునామాకు పంపించాలి.

దరఖాస్తు చివరి తేదీ: 31.08.2026.

Website: https://www.drdo.gov.in/drdo/offerings/vacancies

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram