డీఆర్‌డీఓ దిల్లీలో ఉద్యోగాలు

డీఆర్‌డీఓ దిల్లీలో ఉద్యోగాలు

డిఫెన్స్‌ రిసెర్చ్‌ ఆండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) పరిధిలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ దిల్లీ (ఐఎన్‌ఎంఏఎస్‌) తాత్కాలిక ప్రాతిపదికన డిఫెన్స్ రిసెర్చ్ అసోసియేట్, జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య - 15 

వివరాలు: 

1. డీఆర్‌డీఓ రిసెర్చ్ అసోసియేట్ - 04

2. జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ - 11

అర్హత: సంబంధిత విభాగాల్లో ఎమ్మెస్సీ/బీటెక్/ఎంటెక్/ఎంఫార్మసి/బీడీఎస్ /పీహెచ్‌డీ( లైఫ్ సైన్సెస్, కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ సైన్సెస్ లేదా డెంటల్ సైన్సెస్‌)లో ఉత్తీర్ణతతో పాటు నెట్‌/గేట్‌లో అర్హత సాధించి ఉండాలి.

వేతనం: రిసెర్చ్ అసోసియేట్‌కు నెలకు రూ.67,000 + హెచ్‌ఆర్‌ఏ,  జేఆర్ఎఫ్ అభ్యర్థులకు నెలకు రూ.37,000 + హెచ్‌ఆర్‌ఏ.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. 

ఇంటర్వ్యూలు: 2026 జులై 15 నుంచి జులై 24 వరకు.  

దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా research-academic@gov.in  

దరఖాస్తు చివరి తేదీ: 30.06.2026.  

Website:https://www.drdo.gov.in/drdo/offerings/vacancies

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram