టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో ఉద్యోగాలు

 టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో ఉద్యోగాలు

ముంబయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టీఐఎస్‌ఎస్‌) పరిధిలోని 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ టీచర్ ఎడ్యుకేషన్' (సీఈటీఈ) వివిధ ప్రాజెక్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 06

వివరాలు:

1. కోర్సు అసోసియేట్‌: 01

2. సీటీఎల్‌టీ స్కూల్‌ ఫెసిలిటేటర్‌: 02

3. సీనియర్ స్కూల్‌ ఫెసిలిటేటర్‌/ఇంటర్న్‌: 02

4. రిసెర్చ్‌ అసిస్టెంట్‌: 01

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ పీజీ ఉత్తీర్ణత ఉండాలి.

వేతనం: పోస్టులను బట్టి నెలకు రూ.18,000 నుంచి రూ.32,000.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ఆధారంగా.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు చివరి తేదీ: 2026 జూన్‌ 15.

Website:https://tiss.ac.in/project-positions/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram