ఐఐఎస్‌ఈఆర్‌ తిరుపతిలో రిసెర్చ్ అసోసియేట్ పోస్టులు

ఐఐఎస్‌ఈఆర్‌ తిరుపతిలో రిసెర్చ్ అసోసియేట్ పోస్టులు

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్‌), తిరుపతి ఒప్పంద  ప్రాతిపదికన రిసెర్చ్ అసోసియేట్-1 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

రిసెర్చ్ అసోసియేట్-1 

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ(లైఫ్ సైన్సెస్‌)లో   ఉత్తీర్ణులై ఉండాలి.(థీసిస్ సమర్పించి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారు కూడా అర్హులే). దీనితో పాటు పైథాన్ లేదా ఆర్ ప్రోగ్రామింగ్, కంప్యూటేషనల్ అనాలిసిస్‌లో అనుభవం ఉండాలి.  

వేతనం: నెలకు రూ.42,000.- రూ.58,000. 

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.  

దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా schavali@labs.iisertirupati.ac.in కు పంపాలి.  

దరఖాస్తు చివరి తేదీ: 15.06.2026. 

Website:https://www.iisertirupati.ac.in/job/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram