ఈయన ప్రఖ్యాత ప్రకృతి, జీవశాస్త్రవేత్త. మానవ పరిణామక్రమం గురించి ప్రపంచానికి చాటిచెప్పారు. కోతులే పరిణామ క్రమంలో మనుషులుగా మార్పుచెందాయని వెల్లడించారు.
ఈయన ప్రఖ్యాత ప్రకృతి, జీవశాస్త్రవేత్త. మానవ పరిణామక్రమం గురించి ప్రపంచానికి చాటిచెప్పారు. భూమిపై జీవరాశి ఒక్కసారిగా ఆవిర్భవించలేదని.. ఒక జీవ కణం నుంచి కాలక్రమంలో అనేక ప్రాణులు పుట్టుకొచ్చాయని పేర్కొన్నారు. కోతులే పరిణామ క్రమంలో మనుషులుగా మార్పుచెందాయని వెల్లడించారు. ఈ విషయాలన్నింటినీ తన జీవ పరిణామ సిద్ధాంతంలో ప్రతిపాదించారు. నేటికీ అనేక మంది శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు డార్విన్ సిద్ధాంతాన్ని విశ్వసిస్తారు. ఆధునిక జీవశాస్త్ర పితామహుడిగా పరిగణించే ‘చార్లెస్ డార్విన్’ జీవితంలోని ముఖ్య విషయాల గురించి తెలుసుకుందాం..!
బాల్యం - పరిశోధనలు
డార్విన్ సిద్ధాంతం
అవార్డులు - గౌరవాలు
చివరగా
Link copied to clipboard!
ఈయన ప్రపంచ ప్రఖ్యాత ఆవిష్కర్త, శాస్త్రవేత్త. టెలిఫోన్ సృష్టికర్తగా సుపరిచితులు. అంతేకాక ధ్వనిశాస్త్రం, స్పీచ్ సైన్స్, ఆప్టిక్స్, మెరైన్ ఇంజినీరింగ్, ఏరోనాటిక్స్ రంగంలో విశేష పరిశోధనలు చేశారు.
మరిన్ని వివరాల కోసం
ఈయన ఫ్రెంచ్ దేశానికి చెందిన ప్రఖ్యాత రసాయన శాస్త్రవేత్త. లెవోయిజర్ దహన చర్యల గురించి అధ్యయనం చేశారు. మూలకానికి నిర్వచనం ఇచ్చారు. ద్రవ్యనిత్యత్వ నియమాన్ని ప్రతిపాదించారు.
మరిన్ని వివరాల కోసం
జె.జె.థామ్సన్‌గా సుపరిచితులైన ఈయన ఇంగ్లండ్‌కు చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త. పరమాణువుల్లో ఎలక్ట్రాన్ అనే ఉపకణం ఉంటుందని తొలిగా గుర్తించింది ఈయనే.
మరిన్ని వివరాల కోసం
ఈయన జర్మనీకి చెందిన ప్రముఖ జంతుశాస్త్రవేత్త, జీవశాస్త్రవేత్త. జువాలజీ రంగంలో విశేష పరిశోధనలు చేశారు. భూమిపై అప్పటి వరకు గుర్తించని అనేక కొత్త రకం జాతులను కనుక్కుని, వాటికి పేర్లు పెట్టి, వాటి వంశానుక్రమాన్ని మ్యాప్ చేశారు.
మరిన్ని వివరాల కోసం
ఈయన న్యూజిలాండ్‌కు చెందిన ప్రముఖ భౌతిక, రసాయన శాస్త్రవేత్త. అణు భౌతికశాస్త్ర (న్యూక్లియర్ ఫిజిక్స్) రంగంలో విశేష పరిశోధనలు చేశారు.
మరిన్ని వివరాల కోసం
ఈయన ఇంగ్లండ్‌కు చెందిన ప్రముఖ భౌతిక, రసాయన శాస్త్రవేత్త. ప్రయోగాత్మక రసాయనశాస్త్రం (experimental chemistry), విద్యుత్ - వాయువుల రసాయనశాస్త్ర రంగంలో చేసిన పరిశోధనలకు జోసెఫ్ ప్రిస్ట్‌లీ ప్రసిద్ధి చెందారు
మరిన్ని వివరాల కోసం
బ్రిటన్ ప్రయాణాలకు ఇ-వీసా తప్పనిసరి
షడ్భుజి కూటమి
పెరూ అధ్యక్షుడిగా జోస్ మారియా బల్కజార్
జపాన్ ప్రధానిగా తకాయిచి
బంగ్లా ప్రధానిగా రహమాన్ ప్రమాణం
బ్రిటన్, కెనడా పౌరులకు చైనాలో వీసారహిత ప్రవేశం
బంగ్లాదేశ్ ప్రధానిగా తారిఖ్
ఆర్ఏఎఫ్ పైలట్లకు శిక్షణ ఇవ్వనున్న ఐఏఎఫ్
అమెరికాతో బంగ్లాదేశ్ వాణిజ్య ఒప్పందం
అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం పునఃప్రారంభం
ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం
జీరో డిస్క్రిమినేషన్ డే
జాతీయ సైన్స్ దినోత్సవం
అంతర్జాతీయ ధ్రువపు ఎలుగుబంటి దినోత్సవం
సెంట్రల్ ఎక్సైజ్ డే
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం
ప్రపంచ పర్యాటక స్థితిస్థాపక దినోత్సవం
జాతీయ మహిళా దినోత్సవం
ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్