డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు భారతదేశానికి చెందిన ప్రముఖ జీవరసాయన (biochemist) శాస్త్రవేత్త. ఈయన శరీరధర్మశాస్త్రం, జీవరసాయనశాస్త్రం, వైద్యశాస్త్రాన్ని అనుసంధానించి అనేక ప్రయోగాలు నిర్వహించారు.
డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు భారతదేశానికి చెందిన ప్రముఖ జీవరసాయన (biochemist) శాస్త్రవేత్త. ఈయన శరీరధర్మశాస్త్రం, జీవరసాయనశాస్త్రం, వైద్యశాస్త్రాన్ని అనుసంధానించి అనేక ప్రయోగాలు నిర్వహించారు. ఈయన చేసిన పరిశోధనలు, ఆవిష్కరణలు ఆధునిక వైద్యం, ఔషధ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాయి. కాలేజీ రోజుల్లో భారత స్వాతంత్య్రోద్యమంలోనూ చురుగ్గా పాల్గొన్నారు. కణంలో ప్రాథమిక శక్తి వనరుగా Adenosine triphosphate (ATP) పనితీరును గుర్తించారు. 20వ శతాబ్దపు అత్యంత గొప్ప శాస్త్రవేత్తల్లో ఒకరిగా పేరుగాంచిన డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు జీవితంలోని ముఖ్య విశేషాల గురించి తెలుసుకుందాం..!
బాల్యం - వృత్తి జీవితం
ముఖ్యమైన పరిశోధనలు - ఆవిష్కరణలు
పొందిన గౌరవాలు
చివరగా