20వ శతాబ్దపు ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్తల్లో చంద్రశేఖర్ ఒకరు. ఈయన సంఖ్యా సిద్ధాంతం, సమ్మబిలిటీ రంగాల అభివృద్ధిలో చేసిన కృషికి ప్రసిద్ధి చెందారు.
20వ శతాబ్దపు ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్తల్లో చంద్రశేఖర్ ఒకరు. ఈయన సంఖ్యా సిద్ధాంతం, సమ్మబిలిటీ రంగాల అభివృద్ధిలో చేసిన కృషికి ప్రసిద్ధి చెందారు. మ్యాథ్స్‌కి సంబంధించి ఆయన అనేక పుస్తకాలు రచించారు. గణిత సూత్రాలను ప్రజలకు దగ్గర చేయడంలో, సులభంగా అభ్యసనం చేయడంలో ఇవి ఎంతగానో తోడ్పడ్డాయి. నవంబరు 21న చంద్రశేఖర్ జన్మదినం సందర్భంగా ఆయన జీవితంలోని ముఖ్య విషయాల గురించి తెలుసుకుందాం..!
బాల్యం - వృత్తి జీవితం
ప్రముఖ రచనలు
పురస్కారాలు - గౌరవాలు
చివరగా