లైబర్‌ ఏరోస్పేస్‌తో జెహ్‌ ఏరోస్పేస్‌ ఒప్పందం

లైబర్‌ ఏరోస్పేస్‌తో జెహ్‌ ఏరోస్పేస్‌ ఒప్పందం
  • అమెరికాకు చెందిన విమానయాన ఉత్పత్తుల తయారీ సంస్థ జెహ్‌ ఏరోస్పేస్‌.. ఫ్రాన్స్‌కు చెందిన లైబర్‌ ఏరోస్పేస్‌తో ఒక దీర్ఘకాలిక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. నారో-బాడీ వాణిజ్య విమానాలకు అవసరమైన ల్యాండింగ్‌ గేర్‌ విడిభాగాలను హైదరాబాద్‌లోని తమ ప్లాంటు నుంచి ఉత్పత్తి చేసి, సరఫరా చేయనున్నట్లు వెల్లడించింది.
  • లైబర్‌ ఏరోస్పేస్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ ఎస్‌ఏఎస్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ మార్టిన్‌ వాండెల్‌ నేతృత్వంలోని ఉన్నతస్థాయి బృందం హైదరాబాద్‌లోని జెహ్‌ తయారీ కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా ఈ ఒప్పందం ఖరారయ్యింది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram