విదేశీ మారకపు (ఫారెక్స్‌) నిల్వలు

విదేశీ మారకపు (ఫారెక్స్‌) నిల్వలు
  • ప్రపంచ స్వర్ణ మండలి(డబ్ల్యూజీసీ) గణాంకాల ప్రకారం.. 2025 మూడో త్రైమాసికం చివరకు ప్రపంచంలోనే అత్యధిక ఫారెక్స్‌ నిల్వలున్న ఆరో దేశంగా భారత్‌ ఉంది. మన దేశానికి ఫారెక్స్‌ నిల్వల దన్ను ఉందని 2025-26 ఆర్థిక సర్వే సైతం ఉద్ఘాటించింది. జనవరి 2026 నాటికి 11 నెలల పాటు దిగుమతులకు సరిపడా ఫారెక్స్‌ నిల్వలు మనదగ్గర ఉన్నాయని సర్వే తెలిపింది. పలు దశాబ్దాలుగా పెంచుకుంటూ వస్తున్న ఫారెక్స్‌ నిల్వల వల్ల భారత్‌ ఎప్పుడూ బలంగానే నిలుస్తూ వచ్చింది.
  • ప్రస్తుతం ఆర్‌బీఐ వద్ద 700 బి.డాలర్ల (సుమారు రూ.65 లక్షల కోట్లు)కు అటూ ఇటూగా ఫారెక్స్‌ నిల్వలున్నాయి.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram