2026-27లో జీడీపీ వృద్ధి 6%

2026-27లో జీడీపీ వృద్ధి 6%
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో భారతదేశ జీడీపీ వృద్ధి 6 శాతానికి పరిమితం కావొచ్చని మూడీస్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. గతంలో సంస్థ అంచనా 6.8% కాగా, తాజాగా దీన్ని తగ్గించింది. పశ్చిమాసియా యుద్ధం ప్రభావంతో వృద్ధి తగ్గొచ్చని, ద్రవ్యోల్బణం పెరగొచ్చని మన దేశంపై రూపొందించిన క్రెడిట్‌ ఒపీనియన్‌ నివేదికలో మూడీస్‌ తెలిపింది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram