ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌

టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ రోహిత్‌ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా నిలిచిన అతడు.. రెండు స్థానాలు మెరుగుపర్చుకున్నాడు. అఫ్గానిస్థాన్‌ బ్యాటర్‌ ఇబ్రహీం జద్రాన్‌ రెండో, భారత్‌ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ మూడో స్థానంలో ఉన్నారు.

గత దశాబ్దంలో చాలా వరకు టాప్‌-10లోనే ఉన్నా.. నంబర్‌వన్‌ ర్యాంకు సాధించడం 38 ఏళ్ల రోహిత్‌కు ఇదే తొలిసారి.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram