ఆసియా బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌

ఆసియా బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌
  • ఆసియా బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు పసిడి పతకాలు నెగ్గారు. 2026, ఏప్రిల్‌ 9న ఉలాన్‌బాటర్‌ (మంగోలియా)లో జరిగిన ఫైనల్లో ప్రీతి పవార్‌ (54 కేజీ), మీనాక్షి హుడా (48 కేజీ), ప్రియ (60 కేజీ), అరుంధతి చౌదరి (70 కేజీ) స్వర్ణాలు కైవసం చేసుకున్నారు. ప్రీతి 5-0తో హువాంగ్‌ వెన్‌ (చైనీస్‌ తైపీ)ని ఓడించడగా.. ప్రపంచ ఛాంపియన్‌ మీనాక్షి అంతే తేడాతో నోమన్‌దరి (మంగోలియా)పై విజయం సాధించింది.
  • ప్రియ 3-0తో వాన్‌ యంగ్‌ (ఉత్తర కొరియా)పై, అరుంధతి 4-1తో బక్త్‌ సెడిష్‌ (కజకిస్థాన్‌)పై గెలిచి స్వర్ణాన్ని కైవసం చేసుకున్నారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram