భారత్- అమెరికాల మధ్య వ్యూహాత్మక, భద్రత సంబంధాల బలోపేతమే లక్ష్యంగా ఇరుదేశాలు 2025, అక్టోబరు 31న కీలక ఒప్పందం కుదిరింది. 10 ఏళ్ల కాలానికి ఇది అమల్లో ఉంటుంది. భారతదేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లో కలిసి అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కౌలాలంపూర్‌లో ఈ ద్వైపాక్షిక రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశారు.
2015లో కుదిరిన ఇలాంటి ఒప్పందం గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఇది అనివార్యమైంది.