అమెరికా విద్యాసంస్థల్లో తగ్గిన భారతీయ విద్యార్థులు

అమెరికా విద్యాసంస్థల్లో తగ్గిన భారతీయ విద్యార్థులు
  • అమెరికాలోని విద్యాసంస్థల్లో ప్రాథమిక విద్య నుంచి విశ్వవిద్యాలయం స్థాయి వరకు 3,52,644 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారని కేంద్రం వెల్లడించింది. 2025లో ఈ సంఖ్య 3,78,787గా ఉంది. దీంతో పోలిస్తే 2026, ఫిబ్రవరి నాటికి భారతీయ విద్యార్థుల సంఖ్య 6.9% తగ్గిందని విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి కీర్తివర్ధన్‌ సింగ్‌ ఏప్రిల్‌ 2న రాజ్యసభలో తెలిపారు. వీసా దరఖాస్తుల నిశిత పరిశీలన కారణంగా విద్యార్థుల సంఖ్య తగ్గినట్లు ఆయన వెల్లడించారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram