ముదిగుంట

ముదిగుంట
  • తెలంగాణలోని మంచిర్యాల జిల్లా జైపూర్‌ మండలం ముదిగుంట గ్రామస్థులు జలసంరక్షణ కోసం ఇంటింటా ఇంకుడుగుంతల నిర్మాణాన్ని ప్రజా ఉద్యమంలా భావించి పూర్తి చేశారని ప్రధాని మోదీ ప్రశంసించారు. 2026, మార్చి 29న 132వ మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో భాగంగా ఆ పల్లెవాసులు చేపట్టిన జలసంరక్షణ చర్యలను ప్రశంసించారు.
  • ఆ గ్రామంలో 1,571 మంది జనాభా ఉన్నారు. 443 కుటుంబాల్లో 353 కుటుంబాలు పూర్తిస్థాయిలో ఇంకుడుగుంతల నిర్మాణం చేపట్టాయి. వీటితో పాటు సామూహిక ఇంకుడుగుంతలు, నీటి కుంటల నిర్మాణాలు నీటి సంరక్షణకు దోహదం చేశాయి. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram