బెల్జియంలో భారత రాయబారిగా ప్రణయ్‌ వర్మ

బెల్జియంలో భారత రాయబారిగా ప్రణయ్‌ వర్మ
  • బంగ్లాదేశ్‌లో భారత రాయబారిగా విధులు నిర్వహిస్తోన్న ప్రణయ్‌ వర్మ.. బెల్జియం, ఐరోపా సమాఖ్య(ఈయూ)కు తదుపరి రాయబారిగా నియమితులయ్యారు.
  • విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ (ఎంఈఏ) 2026, ఏప్రిల్‌ 10న తెలిపింది. భారత్‌-ఈయూల మధ్య స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం కుదిరిన కొన్నిరోజులకే ప్రణయ్‌ వర్మ నియామకం జరిగింది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram