యెస్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈఓగా వినయ్‌ టోన్సే

యెస్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈఓగా వినయ్‌ టోన్సే
  • ప్రైవేట్‌ రంగ యెస్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈఓగా వినయ్‌ మురళీధర్‌ టోన్సే 2026, ఏప్రిల్‌ 6న బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. ప్రశాంత్‌ కుమార్‌ పదవీకాలం ఏప్రిల్‌ 5న పూర్తవడడంతో, ఈ నియామకం జరిగింది. ఇంతకు ముందు ఎస్‌బీఐ ఎండీగా టోన్సే పనిచేశారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram