వైస్‌ చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌గా ధీరజ్‌ సేఠ్‌

వైస్‌ చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌గా ధీరజ్‌ సేఠ్‌
  • లెఫ్టినెంట్‌ జనరల్‌ ధీరజ్‌ సేఠ్‌ 2026, ఏప్రిల్‌ 1న వైస్‌ చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. లెఫ్టినెంట్‌ జనరల్‌ పుష్పేంద్ర సింగ్‌ స్థానంలో ఆయన ఈ బాధ్యతలు చేపట్టారు. ఆపరేషన్‌ సిందూర్‌లో ధీరజ్‌ సేఠ్‌ సదరన్‌ కమాండ్‌కు నాయకత్వం వహించారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram