మేజర్‌ అభిలాష బరాక్‌

మేజర్‌ అభిలాష బరాక్‌
  • ఐక్యరాజ్యసమితి మిషన్‌లో శాంతి పరిరక్షకురాలుగా సేవలందిస్తున్న మేజర్‌ అభిలాష బరాక్‌కు 2025వ సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక ‘యూఎన్‌ మిలిటరీ జెండర్‌ అడ్వకేట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు దక్కింది. ప్రస్తుతం ఆమె లెబనాన్‌లోని ఐక్యరాజ్యసమితి మధ్యంతర దళంలో ఫిమేల్‌ ఎంగేజ్‌మెంట్‌ టీమ్‌ కమాండర్‌గా భారత బెటాలియన్‌లో పనిచేస్తున్నారు. పశ్చిమాసియా దేశంలోని మహిళలు, టీనేజీ అమ్మాయిలకోసం చేపట్టిన విస్తృత సామాజిక సేవా కార్యక్రమాలకి ఆమెను ఈ పురస్కారం వరించింది.
  • మేజర్‌ అభిలాష బరాక్‌ గతంలో భారత సైన్యంలో తొలి మహిళా యుద్ధ హెలికాప్టర్‌ పైలట్‌గానూ రికార్డు సృష్టించారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram